Happy New Year 2024 Wishes In Telugu
Celebrate New Year 2024 with heart warming new year wishes in telugu, new year quotes, new year messages in telugu language.
Firstly let me wish you & your family a very Happy New Year 2024. On this page you can find latest new year wishes in telugu, new year quotes, new year messages in telugu language.
Let’s start 2024 with a refreshing new year greetings, lots of hope and success. May God bless everyone and give success in our life.
Every one welcomes new year hoping something great will happen in their lives.
New year is a fresh start on the journey of life. It’s the time to leave the past behind and welcome the future with great enthusiasm that is why people celebrate new year in every country.
Here are the best new year wishes in telugu for you to share with your loved ones. We have created these happy new year images in telugu for every telugu viewers.
You are free to download and share all the images & quotes on this page in social media platforms like WhatsApp, Facebook, Twitter. If you want to use these images on your website don’t forget to give credits to teluguwishes.com
I Wish every one a “Very Happy New Year 2024!”, “నూతన సంవత్సర శుభాకాంక్షలు!”
In Telugu, Happy New Year is written & conveyed in many ways like:
- నూతన సంవత్సరం శుభాకాంక్షలు (Nutana samvastara subakanshalu),
- హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year),
- కొత్త సంవత్సరం శుభాకాంక్షలు (kotha samvastaram subakanshalu),
- న్యూ ఇయర్ శుభాకాంక్షలు (New Year subakanshalu)
Also read: Advance Happy New Year Wishes in Telugu
Happy New Year Quotes in Telugu
Here are latest New Year quotes in Telugu for you. copy the text and share these New Year quotes via text messages in Telugu with your loved ones.
We are sure that you will love these new year quotations in telugu. Sharing these quotes will convey your care for your loved ones.
కొత్త సంవత్సరంలో,
మీ కలలు నిజం కావాలి.
మీ ఆశయాలు సిద్ధించాలి.
మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త ఏడాది మీ పెదాలపై చిరునవ్వు, మీ హృదయంలో సంతోషం, మీ జీవితాలల్లో కాంతులు నింపాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభాలు కలిగించాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూఇయర్.
ఈ కొత్త సంవత్సరం, మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, గొప్ప ఆశలతో ముందుకు సాగాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం మీకు ఆర్ధిక లాభం కలగాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గతం నుంచి భవిష్యత్తు వైపుకు, అంధకారం నుంచి గొప్ప వెలుగు వైపుకు, దుఃఖం నుంచి సంతోషం వైపుకు, ఓటమి వదిలి లక్ష్యం వైపుకు అడుగులు వేద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంచి ఆలోచనలతో, గొప్ప ఆశయాలతో అడుగులు ముందుకు వేస్తూ…మీకు మీ కుటుంబ సభ్యులకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. న్యూయిర్ శుభాకాంక్షలు.
నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. పదే పదే క్రింద పడుతున్నామని ప్రయత్నాన్ని ఆపితే.. మనం ఎప్పటికీ విజేతలం కాలేం – (డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్) నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. న్యూయిర్ శుభాకాంక్షలు.
ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి. హ్యాపీ న్యూఇయర్.
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. హ్యాపీ న్యూఇయర్.
Happy New Year Messages in Telugu
Here are few Happy New Telugu text messages. use these messages to greet your friends and family on New Year 2024.
మీకూ, మీ కుటుంబ సభ్యులకు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2024 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని కాంక్షిస్తూ.. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Also read: New Year Bible Verses in Telugu
నువ్వు, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
New Year Quotes in English
Here are few New Year Quotes in English for Telugu people. These greetings are simple and can convey best wishes to your friend & family.
I wish you a very Happy New Year! May this year be filled with joy, peace, & prosperity.
I wish you a year filled with laughter, success, and cherished memories. Happy New Year!
My friend, may this New Year be a new chapter filled with endless opportunities. Happy New Year my friend!
As the year begins, may it bring you love, hope, and inspiration. Happy New Year 2024!
Cheers to a fresh start and a year filled with blessings. Happy New Year.
May the coming year be a journey of happiness and growth. Happy New Year!
Wishing you and your family a year filled with love, laughter, and togetherness. Happy New Year!
I hope this year there will be new adventures and wonderful experiences for you. Happy New Year!
May your dreams take flight and your aspirations be fulfilled in the New Year. Happy New Year!
Here is my warmest wishes for you. My you have a bright and prosperous New Year ahead. Happy New Year!
Happy New Year Wishes for Friend in Telugu
Here are few collections of New Year wishes for Friend in Telugu language. Theses simple greetings will help you convey your heartfelt wishes to your friend.
హ్యాపీ న్యూ ఇయర్… మామ.
హ్యాపీ న్యూయిర్..సోదర.
హ్యాపీ న్యూయిర్ బంగారం.
హ్యాపీ న్యూయిర్ మిత్రమా.
మిత్రమా నీ బాధలన్నీ నేను సరి చేస్తానని చెప్పాను కానీ.. నీ బాధల్లో ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్.
స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు.. స్నేహానికి హోదా లేదు… బంధుత్వం కంటే గొప్పది. వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే! నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఓయ్ నేస్తమా… నీపై ఉన్నా కోపాలు, తాపాలు మేఘాలుగా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీ పై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికీ అలానే ఉంటుంది. హ్యాపీ న్యూయిర్!
స్నేహం అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం. వాడుకోవడం కాదు వదులుకోకపోవడం. న్యూయిర్ శుభాకాంక్షలు.
పరిచయం అందరు అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు.
హ్యాపీ న్యూయిర్ ర జఫ్ఫా.
Happy New Year Wishes for Mother & Father in Telugu
Express your best New Year wishes to your parents in Telugu language with warm and heartfelt messages available on this page. Get blessings from your parents by conveying these meaningful & respectful new year wishes for mother and father in Telugu.
అమ్మ, నాన్న మీరిద్దరూ ఆ దేవుడు ఇచ్చిన వరం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అమ్మ, నాన్న… మీరు నన్ను ఎంతో ప్రేమించారు. అడగకముందే అవసరం తెలుసుకొని అన్ని ఇచ్చారు. నన్ను గొప్పగా చదివించారు. మీరు కడుపు మాడ్చుకొని నాకు అన్నం పెట్టారు. మీరు నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారేమో గాని, ప్రేమలేని అమ్మ, భాద్యతలేని నాన్న ఉండరు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
స్వార్ధంలేని, లాభం ఆశించని ప్రేమంటూ ఉంటే అది అమ్మా నాన్నలదే. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నాన్నా, నా మొట్టమొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.హ్యాపీ న్యూ ఇయర్.
నాన్నా.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే. నా మంచి, చెడు, ఆనందం, విజయం. అన్నింటి వెనకా మీరే ఉన్నారు. ఇప్పటివరకు నా కోసం ఎంతో త్యాగాలు చేశారు. న్యూయిర్ శుభాకాంక్షలు నాన్నా.
Funny New Year wishes in Telugu
Here are few funny New Year wishes in Telugu language for you to share with your loved ones. Hope these humorous New Year wishes in Telugu brings smiles to every one reading this post.
హాయ్ రా. హ్యాపీ న్యూయిర్.
చూసావా, నీకంటే ముందు లేచి విషెస్ చెప్తునాను. హ్యాపీ న్యూయిర్.
హాయ్ పొట్టి. హ్యాపీ న్యూయిర్ రా.
Happy New Year wishes for Teacher in Telugu
What is better than sending greetings to your favorite teachers on the eve of New Year and show them you are thankful for everything that your teacher did for you. Convey gratitude and warm regards for their guidance and support in your life.
నా ఎదుగుదలనే తన గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువు గారికి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
బడి, బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసిన గురువర్యులకు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే. ఉపాధ్యాయులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Happy New Year Wishes for Family in Telugu
Spread warmth and love this New Year by sending these heartfelt wishes in Telugu to your family. As we enter the New Year, with new hopes and new goals what better way to celebrate than by sending a heartfelt greetings in Telugu.
ఎన్నో ఆశలను, మరెన్నో ఆశయాలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వగతం పలుకుతూ. కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం, మనమందరం ఆ భగవంతుని చల్లని నీడలో జీవించాలని కోరుకుంటూ, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Happy New Year Wishes for Lover in Telugu
Express your love by sharing these Happy New Year Wishes in Telugu language with your lover. Sharing greetings with your lover shows that you care for them and you want best to happen for them.
ఎటు చూసినా నీ రూపమే కనిపించింది…
కనులు తెరచి చూస్తే తెలిసింది. అది కలె అని!
ఎవరిని చూసినా నీ పోలికే అనిపించింది.
తరచి చూస్తే తెలిసింది. అది తలపే అని.
ఏ, పలుకు విన్నా నీ పిలుపే వినిపించింది.
తరువాత తెలిసింది. అది నా ఊహేనవి.
నా మది నీ ప్రేమతో పరవశించింది.
ఇప్పుడు అనిపిస్తుంది. ఇది మాత్రం కల్పితం కాదని! న్యూయిర్ శుభాకాంక్షలు
గోడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడిన విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం…
Happy New Year Wishes for Wife in Telugu
Share these collections of New Year wishes for your wife in Telugu. Send these loving wishes and make her feel special. Let both of you start a fresh New Year with lot’s of love, hope and positivity.
నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉందంటే … అది నువ్వు నా జీవితంలోకి రావడమే ….I Love You Bangaram. హ్యాపీ న్యూయిర్.
నువ్వు దగ్గరఉంటే గొడవపడాలి అన్పిస్తుంది.. దూరం అయితే దగ్గర కావాలనిపిస్తుంది ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది. హ్యాపీ న్యూయిర్ బంగారం.
New Year Wishes for Sister in Telugu
Share these warm New Year wishes in Telugu with you sister and let her know that you care for her.
నా ప్రిమైన సోదరికి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరాం నీ ఆశయాలు నెరవేరాలని, నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
New Year Wishes for Brother in Telugu
Here are few collections for New Year wishes that you can share with your brother. Share these greetings in telugu and let them know that you care for your brother.
నాకు అమ్మైనా , నన్నైనా అన్ని నువ్వే అన్నయ. మనం ఇలాగే ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నన్ను ఎంత ఏడిపించినా, నా తొలి నేస్తం, నా బలం అంతా నువ్వే అన్నయ. న్యూయిర్ శుభాకాంక్షలు.
మన తండ్రి తరువాత తండ్రి పాత్రను నా జీవితంలో పోషించిన అన్నయ్యకు, ప్రేమతో …. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
I hope you loved all the wishes posted on this page. Please feel free to comment below and let us know how you felt or let us know if you want to post your quote on our page.
Pingback: Advance Happy New Year 2024 Wishes In Telugu