New Year Bible Verses in Telugu – నూతన సంవత్సర వాగ్దానాలు

Best collection of New Year Bible verses in Telugu language for 2024. View & download these inspiring New Year Bible quotes in Telugu for free and share with your loved ones.

Lets kick start this Year with amazing & graceful bible verses in Telugu. You can freely download and share theses biblical new year bible verses in telugu with your friends and family.

Firstly I wish you & your family a Happy New Year 2024. May the Blessings of our God shower upon us and guide us through out this year.

Thank you for visiting my site. Here you can find all the latest New Year Bible verses in Telugu. Just download or share them and have a blessed day.

New Year is not just a day it is a start of great hopes and goals. It is amazing to start this year with New year promise telugu bible verses.

The bible is the considered as a sacred book by many of Christians all over the world. Telugu Christians consider the bible as most holy book and read the bible daily.

Reading bible helps us to stay focused in our daily activities as we remain under the loving guidance of God. His word always leads us and guides us.

Let us start this New Year with these New Year Bible verses in Telugu & receive blessings from the living God.

You may easily download Images for New Year Bible Verses in Telugu from this site. just click on the image and download it.

New Year Bible Verses in Telugu:

Best New Year Bible verses in Telugu language, Bible quotes in Telugu, Bible Promise for a blessed New Year. View & download these inspiring Bible verses images in telugu for free and share with your loved ones on New Year day.

 

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను.

2 కొరింథీయులకు 5:17

 

New-Year-Bible-Verses-in-Telugu

నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. -2 సమూయేలు : 78 29

 

New-Year-Bible-quotes-in-Telugu

యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. – సంఖ్యాకాండము 6:24

 

New-Year-bible-promise-in-telugu

నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. – ద్వితియోపదేశకాండము 15:10

 

Images-for-New-Year-Bible-Verses-in-Telugu

నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. -కీర్తనలు-23:6

 

New-Year-Blessings-bible-verses-in-Telugu

యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. – 2 సమూయేలు : 78 29

 

Bible-verses-in-telugu-for-new-year

నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును – సామెతలు 3:10

 

Blessings telugu bible verses

New-year-telugu-bible-quotes

నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. -ద్వితియోపదేశకాండము 15:10

 

Psalms bible quotes in telugu

New Year Bible quotes in telugu

యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. – కీర్తనలు 37:4

నూతన సంవత్సర వాగ్దానాలు:

Here are our collections of new year vagdanalu in telugu, New Year blessings bible verses in Telugu. Share them with your friends and family on New Year day.

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. – ఫిలిప్పీయులకు 4:19

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. – యిర్మీయా 29:11

 

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. – యెషయా గ్రంథము 40:31

నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును. – జెఫన్యా3:17

అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. – ఫిలిప్పీయులకు 3:13-14

నిశ్చయముగ ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. – సామెతలు 23:18

యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. – విలాపవాక్యములు 3:22

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. – యిర్మీయా:29:11

యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. – సంఖ్యాకాండము 6:24-26

నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. – కీర్తనలు 65: 3

నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. కీర్తనలు 65: 4

మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. – కీర్తనల గ్రంథము 90:12

1 దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. – కీర్తనల గ్రంథము 1:1-3

క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నుండి హెచ్చరికలు: 

దీవెనలు పొందాలంటే ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. కాబట్టి దయచేసి ఈ సూచనలను విస్మరించవద్దు.

 

జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. – 1 పేతురు 3:10

 

ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. – కొలొస్సయులకు 4:6

 

అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. – సామెతలు 28:13

 

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. 7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. – యెషయా 55:6-7

 

21 ​అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మర ణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. 22 ​అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును. 23 ​దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. – యెహెజ్కేలు 18: 21-23

 

 

ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను. – యోనా 3:10

 

కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. – జెకర్యా 1:3

 

అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు. 32 మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. – లూకా సువార్త 5:31-32

Hope you liked these New Year Bible verses in Telugu. Bible vagdananu in Telugu.  Comment below if you feel blessed by these verses.

1 thought on “New Year Bible Verses in Telugu – నూతన సంవత్సర వాగ్దానాలు”

  1. Pingback: Happy New Year 2024 Wishes In Telugu | New Year Quotes, Messages, Images in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Happy New Year Wishes In Telugu New Year Bible Verses in Telugu